YS Sharmila was angry that the dog fights will continue in the streets of munugode. YS Sharmila criticized that KCRs Delhi tour only for his selfishness | వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో పాలన పరిస్థితిపై ప్రజాప్రస్థానం పాదయాత్రలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ప్రజాప్రస్థానం పాదయాత్రలో పాల్గొన్న షర్మిల అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్రంలో పరిస్థితి పై విరుచుకుపడ్డారు.
#YSsharmila
#YSRTP
#KCR
#TRS
#Telangana
#KTR
#Prajaprasthanampadayatra